Wednesday, January 11, 2017

ఏకాక్షర నిఘంటువు - 38


ఏకాక్షర నిఘంటువు - 38



సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి...........


కా - ఎవతె

కాశ్ - ప్రకాశించు, అగపడు

కాస్ - ప్రకాశించున దగుట

కిం - , ఏమి, ఎవడు, ఎవతె, ఏది

కిః - పక్షి

కు - అల్పుడు, పాపము, నివారించిట, నిందితము



కుః - కల్లు, హీనుడు, దుర్మార్గుడు, విరక్తి

కుచ్ - పక్షివలె అరచుట, పోవుట, వంగుట

కుట్ట్ - ముక్కలుచేయు, పిండిచేయు,
                 నిందించు, గుణించు

కుత్స్ - నిందించు

కుప్ - కోపించుట, ఉద్రేకించుట,
                 బలమునొందుట

కూ - ధ్వనిచేయుట, కలవర మొనర్చుట,
             ఆక్రందించుట

కూజ్ - అస్పష్టముగా ధ్వనిచేయుట

కృ - దెబ్బ కొట్టుట, చేయుట, నిర్మించుట,
            రచించుట, అగుట, ఆచరించుట


No comments: