Showing posts with label ఈ పద్యానికి అర్థం చెప్పండి. Show all posts
Showing posts with label ఈ పద్యానికి అర్థం చెప్పండి. Show all posts

Sunday, January 9, 2022

ఈ పద్యానికి అర్థం చెప్పండి

ఈ పద్యానికి  అర్థం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యానికి అర్థం చెప్పండి

జగతి న్నీదు మహాఘనప్రబల రాజత్కీర్తి శాసించె నె

న్నగ నాగారినగారినానగభిన్నాగారినాగంబుఁ, బు

న్నగనాగారినగారినాగగనభిన్నాగారి నాగంబులన్

దగవైరేభసృణీ! ఘృణీ గుణమణీ! దానప్రధానాగ్రణీ!


ఈ పద్యానికి అర్థం కామెంట్స్ లో ఉంచండి