Showing posts with label నోరు తిరగని సరదా పద్యాలు. Show all posts
Showing posts with label నోరు తిరగని సరదా పద్యాలు. Show all posts

Tuesday, July 4, 2023

నోరు తిరగని సరదా పద్యాలు

 నోరు తిరగని సరదా పద్యాలు



సాహితీమిత్రులారా!

తెలుగు భాషలో ఎన్నో చమత్కార పద్యాలున్నాయి. వాటిల్లో ఒకటి.. 

ఈరోజు చెప్పుకోబోయే న గుణింత అక్షరాలు మాత్రమే ఉండే ఏకాక్షరి పద్యం. ఇది Tongue twister లా ఉంటుంది. ఇది సరదాగా సాధన చేయండి. చూడకుండా చెప్పడానికి ప్రయత్నించండి. మీ పిల్లలతో కూడా చెప్పించండి. ఇటువంటి పద్యాలను కంఠస్థం చేయడం వల్ల మనకు నోరు బాగా తిరగడంతో పాటూ, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

 Rajan PTSK గారికి ధన్యవాదాలు