గుజరాతీ కమల ప్రబంధ
సాహితీమిత్రులారా!
కావ్యసరిత లోని
కావ్యవినోద తరంగలోని
కమల ప్రబంధ
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
కావ్యసరితలోని
కావ్యవినోద తరంగంలోని
కుసుమమాలా ప్రబంధ
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
English Lecture on 'Chitra Kavyam' (by Sri Vedanta Desika) - Dushyanth Sridhar & Sunil Gargyan
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
రీతిసిద్ధకావ్యాలు అలాకాక కవి ఇష్టానికి రసవదలంకారాలతోవ్రాయబడిన వాటిని రీతిసిద్ధకావ్యాలంటారు. రీతికావ్యాలు చాలా వరకు ముక్తపదగ్రస్త శైలిలో సాగటం గమనించదగింది.రీతికావ్యాల పంథాలో లేని ఇతర రచనలను రీతిముక్తకావ్యాలని అంటారు. ఈ కావ్యాలు శృంగారరస ప్రపధానమైగాథాసప్తశతివలె కథాత్మంగా సాగిపోతుంటాలి. నీహారీలాల్ వ్రాసిన సత్ సాయ్ రీతికావ్యలక్షణాలన్నీ కలిగిన కావ్యం రీతి కవులలో కొందరు ప్రముఖులైనారు
సాహితీమిత్రులారా!
ప్రాచ్యలిఖిత భండాగారం మదరాసులో
డి.నెం. 3244 సంఖ్యగల దానిలో
కల్పిత కల్పవల్లి పేరున్నది ఒకటి
ఉన్నది దాన్ని సీసపద్యం, ద్విపద, చూర్ణిక,
తిరునామం, రామకీర్తన, అష్టపది, భూపాళం,
జోలపాట, లాలిపాట, నివ్వాళిపాట, మంగళహారతి,
మంగళం, దర్వు - మొత్తం 13 విధాల చదవవచ్చు
ఈ కల్పిత కల్పవల్లి -
సాహితీమిత్రులారా!
శ్రీమదాంధ్ర చంపూరామాయణంలోని
అరణ్యకాండలోని
అకార సహిత సర్వాక్షర గీతము
గమనించండి ఇందులో
ప్రతి అక్షరం అకారంతో కూర్చబడినది
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
ఒక ఊరిలో ఒక విష్ణుభక్తుడున్నాడు. ఒకనాడతనికి ఒక చిత్రమైన కోరిక పుట్టింది. నా చిన్నప్పటి నుండీ ఈ విష్ణు సహస్రనామం, జనార్థనాష్టకం, నారాయణకవచం, దామోదర స్తోత్రం ఇలా స్వామివారి పాత పాటలే పాడుకుంటూ గడిపేస్తున్నాను. స్వామివారిపై కొత్తగా ఒక చిన్న శ్లోకమైనా ఏ పండితుడితోనో నాకోసమే ప్రత్యేకంగా వ్రాయించుకుని, అది చదువుకుంటే ఎంత బావుంటుందో కదా! అనిపించింది. అతను ఏ ముహూర్తాన అనుకున్నాడో కానీ, అతనికారోజు విష్ణుమూర్తి గుడిలో ఒక సాధువు కనిపించాడు. వెంటనే ఇతగాడు ఆ సాధువు దగ్గరకు వెళ్లి నమస్కరించి, తన మనసులో కోరిక చెప్పాడు. ఆ ముని గంభీరముద్ర.. కాగితంపై ఒక శ్లోకం వ్రాసిచ్చాడు. పరమానందపడిపోయిన ఆ భక్తశిఖామణి ఆ శ్లోకాన్ని ఒకసారి బిగ్గరగా చదివి బిత్తరపోయాడు. ఆ శ్లోకం..
రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు
సాహితీమిత్రులారా!
నంది తిమ్మన గారి
పారిజాతాపహరణంలోని
రెండక్షరాల పద్యం -ద్వ్యక్షరి
ఆస్వాదించండి-
దీనిలో న, మ - అనే రెండు హల్లులతో
పద్యం కూర్చబడింది గమనించండి-
సాహితీమిత్రులారా!
నంది తిమ్మన కృత
పారిజాతాపహరణములోని అనులోమవిలోమకందం
పంచమఆశ్వాసంలోని 92 వ పద్యం
నారదుడు కృష్ణుని స్తుతించే సందర్భంలోనిది-