సర్వతోభద్రము
సాహితీమిత్రులారా!
కేశవదాస్ గారి కవిప్రియలోని
ఈ సర్వతోభద్ర బంధం
గమనించండి-
సాహితీమిత్రులారా!
కొక్కొండ వెంకటరత్నంగారి
బిలేశ్వరీయములోని
చతుర్థబింబంలోని
శ్రీకరగర్భచంద్రశేఖరవృత్తము
గమనించగలరు-
సాహితీమిత్రులారా!
నాగబంధం వివిధరకాలలో
కూర్చబడినవి. వాటిలో
ఒకటి కుండలిత నాగబంధం
గమనించగలరు-
సాహితీమిత్రులారా!
రావికొండ భూపతి కృత
చిత్రకవిత్వదర్పణములోని
అష్టకోణఫణి అనే నాగబంధం
గమనించండి-
సాహితీమిత్రులారా!
తాలాంకనందినీ పరిణయంలో
సంఖ్యంలతో కూడిన శశిరేఖ ముఖవర్ణన
కూర్చారు ఆసూరి మఱింగంటి వేంకటనరసింహాచార్యగారు
గమనించండి-
సాహితీమిత్రులారా!
వర్ణములు 5 స్థానాలలో ఉత్పత్తి అగును.
కంఠమునందు పుట్టునవు కంఠ్యములని,
తాలువు(దవడలు)నందు పుట్టునవి తాలవ్యములని,
మూర్ధమునందు పుట్టునవి మూర్ధన్యములని,
దంతములనందు పుట్టునవి దంత్యములని,
ఓష్ఠమునందు పుట్టునవి ఓష్ఠ్యములని
పిలువబడుచున్నవి.
తాలవ్యాక్షరములు - అచ్చులలో ఇ,ఈ
వర్గాక్షరములలో చ వర్గము, అంతస్థములలో - య,
ఊష్మములలో - శ అనునవి.
ఇవి ఉపయోగించక మిగిలిన వాటిని ఉపయోగించి
పద్యము లేక శ్లోకము కూర్చిన అది నిస్తాలవ్యమనబడును.
సరస్వతీకంఠాభరణములోని ఈ శ్లోకం చూడండి-
స్ఫురత్కుండల రత్నౌఘ మఘవద్ధను కర్బురః
మేఘనాదోऽథ సంగ్రామే ప్రావృట్కాలవదాబభౌ
(2-268)
ప్రకాశించుచున్న కర్ణభూషణ రత్న సమూహ మనెడి
హరివిల్లుచేత పొడలు గలిగినవాడై సంగ్రామమునందు
మేఘనాథుడు(ఇంద్రజిత్తు) ప్రావృట్కాలము(వర్షర్తువు)
వలె ప్రకాశించెను.
దీనిలో తాలవ్యములుగాక మిగిలినవి ఉపయోగించుటవలన
దీనిని నిస్తాలవ్యము అంటారు.
ఇది శబ్దచిత్రములో స్థానచిత్రమునకు సంబంధిచినది.
సాహితీమిత్రులారా!
కొక్కొండ వెంకటరత్నం గారి
బిలేశ్వరీయం లోని ప్రథమబింబం నుండి
మత్తేభవిక్రీడిత కందగర్భ సీసం
గమనించండి-
సాహితీమిత్రులారా!
అజితసేనుని అలంకార చింతామణిలోని
ఏకాక్షరపాదశ్లోకం
రెండవ ఆశ్వాసంలోని -160
గమనించండి-
సాహితీమిత్రులారా!
డి.యస్ .గణపతిరావు గారి
పద్మవ్యూహం చిత్రకావ్యం నుండి
వీణాబంధం - శారదాస్తుతి
గమనించండి-