Showing posts with label అసంయోగ చిత్రం - శబ్దచిత్రం. Show all posts
Showing posts with label అసంయోగ చిత్రం - శబ్దచిత్రం. Show all posts

Friday, June 8, 2018

అసంయోగ చిత్రం


అసంయోగ చిత్రం




సాహితీమిత్రులారా!


శబ్దచిత్రాలలో అసంయోగ చిత్రం ఒకటి
ఇందులో సంయుక్తాక్షరాలు ప్రయోగించబడవు
ఇక్కడ మాఘుడు కూర్చిన శిశుపాలవధం నుండి
ఉదాహరణ చూద్దాం

నిపీడనాదివ మీథో దానతోయమనారతమ్
వపుషామయాపాతాదిభానామభితో2గలత్
                                          (శిశుపాలవధం - 19 - 68)

(దయాహీనమైన ఏనుగుల యుద్ధంలో బట్టల
ఒరిపిడికి కురుపునుండి రసి కారుచున్నది)

ఇందులో ఒక్క సంయుక్తాక్షరంకూడ కనిపించదు
గమనించండి.