Saturday, July 30, 2022

ఆంధ్రమాఘంలోని గోమూత్రికా బంధం

ఆంధ్రమాఘంలోని గోమూత్రికా బంధం




సాహితీమిత్రులారా!

బుద్ధవరపు మహాదేవామాత్యుని

ఆంధ్రమాఘంలోని గోమూత్రికాబంధం

ఆట్వాదించండి-







 

Thursday, July 28, 2022

తమిళ కమలబంధం

 తమిళ కమలబంధం




సాహితీమిత్రులారా!

తమిళ కమలబంధం

ఆస్వాదించండి-



Tuesday, July 26, 2022

చిత్రకవిత్వాని లోని సర్పబంధం

 చిత్రకవిత్వాని లోని సర్పబంధం




సాహితీమిత్రులారా!

రూపగోస్వామి కూర్చిన చిత్రకవిత్వాని

లోని సర్పబంధం చూడండి-






Sunday, July 24, 2022

మాఘ శిశుపాల వధలోని చక్రబంధం

 మాఘ శిశుపాల వధలోని చక్రబంధం




సాహితీమిత్రులారా!

మాఘ శిశుపాల వధలోని చక్రబంధం

ఇది దేవనాగరి లిపిలో ఉంది.

19వ ఆశ్వాసంలోనిది ఈ చక్రబంధం-






Friday, July 22, 2022

మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం-2

 మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం-2




సాహితీమిత్రులారా!



మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం.

మల్యాల గుండయ క్రీ.శ. 1272లో వేయించిన 

బూదపూరు శాసనంలోని 16వ శ్లోకం

వృత్యనుప్రాస పద్యం గమనించండి-


సా భారతి నియమితా రసనాగ్ర భాగే సా కోమలాచ కమలా నయనాంచలేచ

సా నిర్మలలలిత తత్త్వ విలాస లీలా కలాప కలితా ఖలు యేన చిత్తం


దీనిలో కోమలా, కమలా, నిర్మల, లలిత, కలా, విలాస, 

లీలా, కలాప, కలితా, ఖలు - ఈ పదాలలో లకారం 

అనేకమార్లు పునరుక్తం కావటం 

వల్ల ఇది వృత్యనుప్రాసం అవుతున్నది.


గుండయ రసనాగ్రంలో అంటే నాలుకపై

భారతి(సరస్వతీదేవి), 

కమలం వంటి కనుకొసలలో 

కోమల(లక్ష్మీదేవి),

చిత్తంలో నిర్మల(పార్వతీదేవి)

 ఈ మంగ్గురు లలిత, తత్త్వ, కళావిలాస లీలా

 కలాపంలా కనిపించారు - అని అర్థం.


Wednesday, July 20, 2022

మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం

మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం





సాహితీమిత్రులారా!



మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం.

ట,డ,ణ,ష,ళ - లు లేకుండా చెప్పిన పద్యంన్ని

నిర్మూర్ధన్యం పద్యం అంటారు

మల్యాల గుండయ క్రీ.శ. 1272లో వేయించిన 

బూదపూరు శాసనంలోనిది

ఈ నిర్మూర్ధన్యం పద్యం  ఆస్వాదించండి-


కాంతోపాంత సుజాత నూతన లసద్ విన్యాస వన్య మిళత్ ఫుల్లత్ పల్లవ

సుచలత్ పికశుక స్తోమై స్తుతి స్తాయతే నిశ్వాసాంత వికాశమాన

మహిమా వాసైక లసద్ వైశద్య ద్యుతి వీచి సూచి యశశోయస్యతిశ్యాత్మనః


ఇందులో ట,డ,ణ,ష,ళ - లు  ఉపయోగించి చెప్పలేదు గమనించండి.

Monday, July 18, 2022

పారిజాతాపహరణము లోని చక్రబంధం

 పారిజాతాపహరణము లోని చక్రబంధం




సాహితీమిత్రులారా!

నందితిమ్మన కృత పారిజాతాపహరణము లోని 

పంచమ ఆశ్వాసం నందలి చక్రబంధం

గమనించండి-

పద్యం -

చక్రబంధం-





Saturday, July 16, 2022

త్రిస్వర చిత్రం

 త్రిస్వర చిత్రం




సాహితీమిత్రులారా!

వేదుల వారి లక్ష్మీసహస్రం లోని

త్రిస్వర చిత్రం

ఇందులో కేవలం మూడు స్వరాలను

ఉపయోగించి పద్యం కూర్చారు

అ-ఇ-- అనే మూడు స్వరాలు 

ఇందులో కనిపిస్తాయి

గమనించండి-



Thursday, July 14, 2022

శ్వేతచ్ఛత్రబంధం

 శ్వేతచ్ఛత్రబంధం




సాహితీమిత్రులారా!

బండ్ల సుబ్రమణ్య శర్మ గారి

ఆంధ్ర మహాభ్యుదయము లోని

శ్వేతచ్ఛత్రబంధం గమనించండి-

రెండు పద్యాలు-


పద్యం గమనిస్తూ బంధం చదవండి-





Tuesday, July 12, 2022

ద్విచతుష్కచక్రబంధం

ద్విచతుష్కచక్రబంధం





సాహితీమిత్రులారా!

వేదులవారి లక్ష్మీసహస్త్రమ్

కావ్యంలోని ద్విచతుష్కచక్రబంధం

గమనించండి-

పద్యం -

పద్యం చూస్తూ బంధం చదవండి-



 

Friday, July 8, 2022

గోమూత్రికా బంధం

 గోమూత్రికా బంధం




సాహితీమిత్రులారా!

పొత్తపి వెంకటరమణ కూర్చిన

లక్షణశిరోమణిలో ఉదహరించిన

గోమూత్రికా బంధం గమనించండి-


పద్యం -


పద్యం చూస్తూ బంధం చదవండి-




Wednesday, July 6, 2022

చక్రబంధం

 చక్రబంధం




సాహితీమిత్రులారా!

అల్లంరాజు రంగశాయికవిగారి

శ్రీమదాంధ్రచంపూరామాయణములోని

చక్రబంధం చూడండి-


పద్యం-


ఇది ఆరు అరల చక్రబంధం

పద్యం చూస్తూ బంధం చదవండి-



Monday, July 4, 2022

త్రిదళ చంపక బంధం

 త్రిదళ చంపక బంధం




సాహితీమిత్రులారా!

తెనాలి రామభద్రకవి కృత

ఇందుమతీ పరిణయములోని

త్రిదళ చంపక బంధం

గమనించండి-

పద్యం-

పద్యం చూస్తూ బంధం చదవండి-




Saturday, July 2, 2022

అష్టదళ పద్మబంధం

 అష్టదళ పద్మబంధం




సాహితీమిత్రులారా!

గణపవరపు వేంకటకవి కృత

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములోని

870వ పద్యం అష్టదళ పద్మబంధం

ఇక్కడ గమనించగలరు-

స్రగ్ధర పద్యం-

పద్యాన్ని చూస్తూ బంధంలో చదవాలి-