సాహితీమిత్రులారా!
డా. శంకర్ రాజరామన్ ప్రముఖ అవధాని
మరియు దేవీదానవీయం, చిత్రనైషధం
అనే చిత్రకావ్యాల రచయిత.
ఈయన కూర్చిన ఒక గోమూత్రికా బంధం
ఇక్కడ వీక్షించండి-