ఆంగ్ల ఏకాచ్చు పద్యాలు
సాహితీమిత్రులారా!
తెలుగు, హిందీ, సంస్కృతంలో మాదిరే
ఆంగ్లంలోనూ ఒకే అచ్చును ఉపయోగించి
కూర్చిన పద్యాలున్నాయి.
వీటిని యూని వోకలిక్ వర్సేస్ (Unin Vocalic Verses)అంటారు
ఇక్కడ కేవలం ఐ (I)అనే అచ్చుతోటే కూర్చిన
సాయంకాల వర్ణన పద్యం గమనించండి-
Idling, I sit in this mild twilight dim
Whilst birds, in wild, swift vigils circling skim
Light windo in sigling sink, till rising bright
Night's virgin pilgrim swims in vivid light.
