Showing posts with label పైకి క్రిందికి ఎలా చదివినా మారని పద్యం. Show all posts
Showing posts with label పైకి క్రిందికి ఎలా చదివినా మారని పద్యం. Show all posts

Wednesday, April 6, 2022

పైకి క్రిందికి ఎలా చదివినా మారని పద్యం

పైకి క్రిందికి ఎలా చదివినా మారని పద్యం




సాహితీమిత్రులారా!



పైనుండి క్రిందికి చదివినా క్రిందినుండి పైకి చదివినా

పద్యం ఏ మార్పులేకుండా అలాగే ఉండేవిధంగా కూర్చిన 

పద్యం ఇది ఇది నారపరాజు కాంతకవి కూర్చిన 

కవిజనచకోరచంద్రోదయం లోనిది. కావ్యాంతంలో

కృతిపతి అయిన రంగనాథుని గూర్చిన సంబోధలు

ఈ పద్యం-


సారసనయనా వనచర

సార వరాహా కనకదశ వితత రామా

మారాతత విశ కనక

హారా వరసారచన వనాయన సరసా


ఈ పద్యాన్ని మొదటినుండి చివరకు చివరనుండి 

మొదటికి చదివి చూడండి పద్యం మార్పు చెందుతుందేమో