Wednesday, September 22, 2021

రెండు హల్లుల పద్యం

రెండు హల్లుల పద్యం
సాహితీమిత్రులారా!బుక్కపట్టణ రాఘవాచార్య కృత
శ్రీకువలాశ్వ విజయములోని
పంచమాశ్వాసమునుండి-

కేవలం రెండుహల్లులను 

ఉపయోగించి కూర్చిన పద్యం

- అనే రెండు హల్లులతో కూర్చిన పద్యం గమనించండి-

లావు వోవు లే లేవెవలా లి
వేల వోలె వావేవలే
వాలు వీలు వోల వాలు వీలీవే
లే లీల వీవు లోవి వోలె
 (5-71)


No comments: