ఆంగ్ల నామగోపనం
సాహితీమిత్రులారా!
తెలుగు, హిందీ, సంస్కృతం మొదలైన భాషల్లోలాగే
గ్రీకు, లాటిన్ ఆంగ్లము మొదలైన భాషల్లో కూడ చిత్రకవిత్వం ఉంది.
ఆంగ్లంలో అక్రోటిక్స్ (ACROSTICS ) అనే పేరున ఒక ప్రక్రియ ఉంది
దాన్ని మనం నామగోపనంగా గుర్తించవచ్చు.
ఇక్కడ ఒక ఆంగ్ల నామగోపనం గమనిద్దాం-
Deep rolls on deep in thy majestic line
Rich music and the state liest march combine;
Yet who that hears its high hamonious strain
Decens not thy genius thou did'st half profane
Exhausting the great power of song on themes
Not worthy of its strong, effuflgent beams.
DRYDENకవిని గురించిన ఈ పద్యంలో ప్రతిపాదం మొదటి అక్షరాన్ని కలుపగా కవిపేరు DRYDENవస్తుంది గమనించగలరు.
No comments:
Post a Comment