Tuesday, October 16, 2018

విశ్వవిజ్ఞానం - 1


విశ్వవిజ్ఞానం - 1
సాహితీమిత్రులారా!

రేమెళ్ళ అవధానిగారు
విశ్వవిజ్ఞానం పేరున
జయటీ.వి. లో
అనేకమైన వీడియోలు
చేసి ఉన్నారు వాటినుండి
మనం మన వేదాల్లో పురాణాల్లో
దాగిన అంశాలు విశ్వానికి సంబంధించిన
అనేక విషయాలు మనకు అవగతమౌతాయని
ఆశించి అప్పుడప్పుడు వీటిని గురించిన వీడియోలను
అందించాలని తలచాని మీరు వీటిద్వారా మంచి
రహస్యాంశాలను గ్రహించగలరని మనవి.No comments: