Friday, June 15, 2018

బాలెంత గాదమ్మ - పాలుంటవి


బాలెంత గాదమ్మ - పాలుంటవిసాహితీమిత్రులారా!
ఈ పొడుపుకథలను
విప్పండి-


1. ఆకులోడు గాడమ్మ - ఆకులుంటవి
    పోకలోడు గాడమ్మ - పోకలుంటవి
    బాలెంత గాదమ్మ - పాలుంటవి
    సన్నాసోడు గాదమ్మ - జడలుంటవి
    ఏమిటిది చెప్పండి?సమాధానం - మఱ్ఱిచెట్టు2. ఓరోరి పాపడ - ఒ(వొ)ల్లెల్ల బొగ్గులు
    కారాకు పచ్చన - నీ - కండ తియ్యన
    అంటే ఏమిటి చెప్పండి?


సమాధానం - సీతాఫలం

No comments: