శంకర విజయంలోని చిత్రకవిత్వం - 3
సాహితీమిత్రులారా!
భమిడిపాటి వేంకటసుబ్రహ్మణ్యశర్మ గారి
శ్రీశంకర విజయములోని దశమ ఆశ్వాసంలోని
చిత్రకవిత్వం గమనిద్దాం
గోపురబంధ కందం -
శ్రీశ సమర్చిత కరుణా
రాశీ నీలలిత పదపరాగ పరుఁడనై
క్లేశములఁ బాపికొనుటకుఁ
గా శతరుద్రియమునను దగం గొల్తునినున్
దీన్ని గోపురబంధంలో వ్రాయగా బంధంనడుమ (మధ్య)లో
శ్రీసకలప కొను- అని వచ్చింది గనించగలరు.
శ్రీ
శ సమ
ర్చిత కరుణా
రాశీ నీలలిత ప
దపరాగ పరుఁడనై క్లే
శములఁ బాపికొనుటకుఁ గా శ
తరుద్రియమునను దగం గొల్తునినున్
No comments:
Post a Comment