Wednesday, January 19, 2022

శ్రీనాథుని ప్రేమలేఖ

 శ్రీనాథుని ప్రేమలేఖ




సాహితీమిత్రులారా!



శ్రీనాథుని వీథిలోని పద్యమిది ఆస్వాదించండి-

శ్రీమ దసత్య మధ్యకును, చిన్ని వయారికి, ముద్దులాడికిన్,

సామజయానకున్, మిగుల చక్కని ఇంతికి మేలుకావలెన్

మేమిట క్షేమ మీవరకు, మీ శుభవార్తలు వ్రాసిపంపుమీ

నామది నీదు మోహము క్షణంబును తీరదు స్నేహబాంధవీ!


శ్రీమ దసత్య మధ్యకు(నడుము)ను, 

చిన్ని వయారికి, ముద్దులాడికిన్,

సామజ(ఏనుగు నడక) యానకున్, 

మిగుల చక్కని ఇంతికి మేలుకావలెన్

మేమిట క్షేమ మీవరకు, 

మీ శుభవార్తలు వ్రాసిపంపుమీ

నామది నీదు మోహము క్షణంబును తీరదు 

స్నేహబాంధవీ!

ఇది నేటి మాటలకంటే ముద్దుగా చక్కగా ఉన్నాయికదా


1 comment:

దేవయ్య said...

అద్భుతంగా ఉన్నాయండి... ధన్యవాదాలు మాకు అందించినందుకు..🙏