తమిళంలోని ఏకాక్షరి పద్యం
సాహితీమిత్రులారా!
మనం తెలుగు, సంస్కృతం, హిందీ, కన్నడ భాషల్లో ఏకాక్షర పద్యాలు చూశాం.
ఇప్పుడు ఇక్కడ తమిళంలోని ఏకాక్షర పద్యం గమనించండి-
ఇందులో క - అనే వ్యంజనంతో కూర్చబడినది. ఇది చిత్తరక్కవికల్ అనే పుస్తకంలోనిది-
காக்கைக்கா காகூகை கூகைக்கா காகாக்கை
కా క్ కై క క్ కా కా కూ కై కూ కై క్ కా కా కా క్ కై
கோக்குக்கூ காக்கைக்குக் கொக்கொக்க - கைக்கைக்குக்
కో క్ కు క్ కూ కా క్ కే క్ కు క్ కొ క్ కొ క్ క - కై క్ కై క్ కు క్
காக்கைக்குக் கைக்கைக்கா கா.
కా క్ కై క్ కు క్ కై క్ కై క్ కా కా
(కాకి - గుడ్లగూబ. కాకి పగటిపూట కాకిని (గుడ్లగూబ) ఓడించగలదు.
కాకి రాత్రి కాకిని ఓడించగలదు. యోగ్యుడైన రాజుకి కూడా (చేతిలో పట్టి ఉండవచ్చు).
No comments:
Post a Comment