సాహితీమిత్రులారా!
ఈ పొడుపుకథను విప్పండి-
అరలోపల తెరగట్టుకొని
తెరలోపల మంచమేసుకొని
పరాయిగాని మొగుణ్ణి
పక్కలో వేసుకొని
తన మొగునికి తాంబూల మిచ్చె
సమాధానం - బాలింత
అన్వయించుకొని గమనించండి
Post a Comment
No comments:
Post a Comment