Monday, October 9, 2017

ఆవకాయ మనందరిదీ(పేరడీ)


ఆవకాయ మనందరిదీ(పేరడీ)
సాహితీమిత్రులారా!
మన పేరడీ చక్రవర్తిగా పేరుగన్న
జొన్నవిత్తులవారి ఈ పేరడీ
పాట చూడండి

బృందావనమది అందరిదీ
గోవిందుడు అందరివాడేలే

పాటకు పేరడీ
ఆవకాయ మనంఅందరిదీNo comments: