చిక్కులెక్క
సాహితీమిత్రులారా!
ఈ చిక్కులెక్కను చూడండి-
ఒక వ్యక్తికి ఏడుగురు కొడుకులు. వారికి అతను తన దగ్గర ఉన్న
గోధుమలు పంచాలనుకున్నాడు. 7 మణుగుల గోధుమ బస్తాలు 7,
6 మణుగుల గోధుమల బస్తాలు 6, 5 మణుగుల గోధుమ బస్తాలు 5,
4 మణుగుల బస్తాలు 4, 3 మణుగుల గోధుమల బస్తాలు 3,
2 మణుగుల గోధుమల బస్తాలు 2,
1 మణుగు గోధుమల బస్తాలు 1 ఉన్నాయి.
వీటిని తన కుమారులకు ఈ విధంగా పంచాలనుకున్నాడు
ఎలాగంటే ప్రతిఒక్కరికి బస్తాల సంఖ్య సమానంగా లభించేలా
మరియు బరువు కూడ సమానంగా ఉండేలా మరి వాటిని
ఎలాపంచగలడో చెప్పండి-
(మణుగు అంటే 40 కే.జీలకు సమానం)
సమాధానం -
బస్తాలు / బరువు
7+6+5+2 - 20 మణుగులు
7+7+5+1 - 20 మణుగులు
6+6+4+4- 20మణుగులు
7+6+5+2- 20మణుగులు
7+7+3+3- 20మణుగులు
7+5+4+4 - 20 మణుగులు
6+6+5+3- 20మణుగులు
1 comment:
చిక్కులెక్క ఇచ్చారు. బానే ఉంది. సమాధానం కూడా మీరే ఇచ్చేసారు. కాని ఈ చిక్కులెక్కని అసలు ఎలా విడదియ్యాలో (solve చెయ్యాలో) చెప్తే ఇంకా బాగుంటుంది.
Post a Comment