కాళిదాసకృత అశ్వధాటీ స్తోత్రం -1
సాహితీమిత్రులారా!
కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం
లోని మొదటి శ్లోకం
చేటీ భవన్నిఖిల ఖెటీ కదంబవన వాటీషు నాకి పటలీ
కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా |
పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతా
ఘోటీఖురాదధిక ధాటీముదార ముఖ వీటీరసేన తనుతామ్ || 1 ||
ఇక్కడ అధ్యయన భారతి - శివపరివారం వారి వీడియోలో
దీని అర్థము తదితర అంశాలను ఆస్వాదించండి -
No comments:
Post a Comment