మాలికా రామాయణము
సాహితీమిత్రులారా!
రామాయణాన్ని వాల్మీకి తరువాత ఇప్పటికీ
వ్రాస్తూనే ఉన్నారు వ్రాస్తారు కూడ
కాని ఇక్కడ రామాయణాన్ని మాలికరూపంలో
ఆరు మందికవులు కూర్చి సమర్పించారు
ఇది కొముదీపరిషత్ విజయనగరంలో
జరిగిన విషయమిది
1. ఆకుండి వెంకటశాస్త్రిగారు - బాలకాండ - 206 చరణాలు
2. పంతుల లక్ష్మినారాయణ శాస్త్రి - అయోధ్యకాండ - 743 చరణాలు
3. దేవగుప్తాపు వెంకటరమణ గారు - అరణ్యకాండ - 438 చరణాలు
4. చింతలపూడి సన్యాసిరావు గారు - కిష్కింధకాండ - 420 చరణాలు
5. మూలా పేరన్నకవి గారు - సుందరకాండ - 228 చరణాలు
6. ఉప్మాక నారాయణమూర్తిగారు - యుద్ధకాండ - 1800 చరణాలు
ఈ విధంగా మాలికారామాయణం 1953లో వ్రాయబడింది
No comments:
Post a Comment