Saturday, October 17, 2020

ఛత్రబంధం

 ఛత్రబంధం




సాహితీమిత్రులారా!



మహాకవి నిత్యానంద శాస్త్రి గారి 

దేవీస్తవః నుండి ఈ ఛత్రబంధం

ఛత్రబంధాలు అనేక రకాలున్నాయి

వాటిలో ఇదొక రకం.

దేవీస్తవః లోని మొదటి శ్లోకం ఈ ఛత్రబంధం.


జయజయ వార్యా దధి మథి 

జన్మా2న్తామేలనం హృదున్మాథి

ఆవాలచిత్రతనుభా

ఆర్యా నవ్యాస్తథా2మ్బాభా





దీనిలో మొదటి పాదం అంతా ఛత్రం పైవైపు వంపులోను

రెండవపాదం  వంపుకు క్రింది భాగంలోను

మూడవ పాదం పైన దగ్గర నుండి గమనిస్తే వా దానిక్రింద

దానిక్రింద చిత్ర తను అనే అక్షరాలు నిలువుగా ఉంటుంది.

నాలుగవ పాదం కూడ తోనే ప్రారంభమై దానిక్రింద నిలువుగా ర్యా న

దానిక్రింద వ్యాస్తథామ్బా నిలువుగా కనిపిస్తాయి చివర మళ్ళీ భాతో పూర్తవుతుంది. 

గమనించండి

No comments: