మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం
సాహితీమిత్రులారా!
మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం.
ట,డ,ణ,ష,ళ - లు లేకుండా చెప్పిన పద్యంన్ని
నిర్మూర్ధన్యం పద్యం అంటారు
మల్యాల గుండయ క్రీ.శ. 1272లో వేయించిన
బూదపూరు శాసనంలోనిది
ఈ నిర్మూర్ధన్యం పద్యం ఆస్వాదించండి-
కాంతోపాంత సుజాత నూతన లసద్ విన్యాస వన్య మిళత్ ఫుల్లత్ పల్లవ
సుచలత్ పికశుక స్తోమై స్తుతి స్తాయతే నిశ్వాసాంత వికాశమాన
మహిమా వాసైక లసద్ వైశద్య ద్యుతి వీచి సూచి యశశోయస్యతిశ్యాత్మనః
ఇందులో ట,డ,ణ,ష,ళ - లు ఉపయోగించి చెప్పలేదు గమనించండి.
No comments:
Post a Comment