Sunday, October 30, 2022

కందపద్య తనుమధ్యావృత్త గర్భ ప్రియకాంతా వృత్తము

 కందపద్య తనుమధ్యావృత్త గర్భ ప్రియకాంతా వృత్తము




సాహితీమిత్రులారా!

కొక్కొండ వెంకట రత్నంగారి

బిలేశ్వరీయము లోని

కందపద్య తనుమధ్యావృత్త గర్భ ప్రియకాంతా వృత్తము

గమనించండి. 

దీనిలో ప్రియకాంతా వృత్తంలో కందపద్యం, తనుమధ్యావృత్తం

గర్భితంగా  ఉన్నవి.








Friday, October 28, 2022

సౌందర్యవతి -జ్యోతిష్య శాస్త్రం కలిసి సాగిన ఈ పద్యం

 సౌందర్యవతి -జ్యోతిష్య శాస్త్రం కలిసి సాగిన ఈ పద్యం




సాహితీమిత్రులారా!

కొప్పరపు కవులు కూర్చిన

సౌందర్యవతి -జ్యోతిష్య శాస్త్రం కలిసి సాగిన ఈ పద్యం

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారి మాటల్లో

ఆస్వాదించండి-



Wednesday, October 26, 2022

రథబంధం

 రథబంధం




సాహితీమిత్రులారా!

కొక్కొండ వెంటరత్నం గారి

బిలేశ్వరీయము లోని

రథబంధం

గమనించగలరు-






Monday, October 24, 2022

దీపస్తంభ బంధం

 దీపస్తంభ బంధం




సాహితీమిత్రులారా!

చిత్రకావ్యం లోని

దీపస్తంభ బంధం

గమనించండి-






Saturday, October 22, 2022

మురజ బంధం

 మురజ బంధం




సాహితీమిత్రులారా!

రూపగోస్వామి కృత

చిత్రకవిత్వాని లోని

మురజ బంధం

గమనించండి-






Thursday, October 20, 2022

ఓంకార బంధం

 ఓంకార బంధం




సాహితీమిత్రులారా!

హరిశివకుమార్ గారి

చిత్రకవితలోని

ఓంకార బంధం గమనించండి-








Tuesday, October 18, 2022

షోడశదళ పద్మ బంధం

 షోడశదళ పద్మ బంధం




సాహితీమిత్రులారా!

వేదాంత దేశికుల 

పాదుకా సహస్రంలోని

928వ శ్లోకం

షోడశదళ పద్మ బంధం

గమనించండి-



Sunday, October 16, 2022

ధనుర్భంధం (గుజరాతీ)

 ధనుర్భంధం (గుజరాతీ)




సాహితీమిత్రులారా!

గుజరాతీ భాషలోని

బంధం- ధనుష్ బంధం

గమనించగలరు-


వైద్యం వేంకటేశ్వరాచార్యులవారి సౌజన్యంతో


Friday, October 14, 2022

భద్రగజ బంధం(గుజరాతి)

 భద్రగజ బంధం(గుజరాతి)




సాహితీమిత్రులారా!

గుజరాతీ భాషలోని

భద్రగజ బంధం

గమనించగలరు-


వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారి సౌజన్యంతో

Wednesday, October 12, 2022

పాశబంధం

 పాశబంధం




సాహితీమిత్రులారా!

గణపతిరావుగారి

పద్మవ్యూహం నుండి

పాశబంధం

గమనించండి-





Monday, October 10, 2022

శివలింగ బంధం

 శివలింగ బంధం




సాహితీమిత్రులారా!

డి. యస్ . గణపతిరావు గారి

పద్మవ్యూహం నుండి

శివలింగ బంధం

గమనించండి-







Saturday, October 8, 2022

శ్రీకార బంధం

 శ్రీకార బంధం




సాహితీమిత్రులారా!

హరిశివకుమార్ గారి

చిత్రకవిత నుండి

శ్రీకార బంధం 

గమనించండి-








Thursday, October 6, 2022

ఓంకార బంధం

 ఓంకార బంధం




సాహితీమిత్రులారా!

హరిశివకుమార్ గారి

చిత్రకవితలోని

ఓంకారబంధం

గమనించండి-






Tuesday, October 4, 2022

త్రిశూలబంధం

 త్రిశూలబంధం




సాహితీమిత్రులారా!

గణపవరపు వెంకటకవి కృత

ఆంధ్రకౌముదిలోని

త్రిశూలబంధం

ఆస్వాదించండి-





Sunday, October 2, 2022

అష్టనాగబంధం

 అష్టనాగబంధం




సాహితీమిత్రులారా!

హరిశివకుమార్ గారి

చిత్రకవితలోని

అష్టనాగబంధం

గమనించండి-