ఏకాక్షర నిఘంటువు - 58
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
పక్ష్ - స్వీకరించుట
పచ్ - వండుట
పండ్ - పోవుట, ప్రోగగుట
పద్ - పోవు, పోవుట, పొందు, కదలు, చేరు, పొందు,
సంపాదించు, పరిశీలించు, అభ్యసించు
పీ - త్రాగుట
పీడ్ - బాధించు, గాయపరచు, పీడించు,
వ్యతిరేకించు, పిండు, నాశనంచేయు
పమ్ - వ్రతము, కూడు
పః - కొండ, ప్రకాశము, కౌస్తుభరత్నము,
క్షణకాలము, శుభలగ్నము
పాట్ - సంబోధనార్థకము
పూః (పుర్) - వాయువు, పట్టణం, నిండించుట,
శరీరము, బుద్ధి
పుష్ - పోషించుట, పెంచుట
పుష్ప్ - వికసించు, తెఱచుకొను
పూ - పవిత్రము చేయు, శుభ్రముచేయు
పూజ్ - గౌరవించు, ఆదరించు
No comments:
Post a Comment