ఏకాక్షర నిఘంటువు - 50
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
తు - కాని, అయితేమాత్రము
తుద్ - బాధపెట్టు, గాయపరచు, బాదు, పీడించు
తుల్ - తూచు, ధరించు, ఆలోచించు, ఆధారపడు, పోల్చు,
జతచేయు, తక్కువచేయు, పరీక్షించు
తుష్ - సంతుష్టుడగు
తృప్ - తృప్తిపడు, సంతోషించు, సంతోష పెట్టు
తృష్ - దప్పికగొను, దప్పిక, అధికముగా కోరు, పేరాసపడు
త్యజ్ - విడిచి పెట్టు, వదిలించుకొను
త్రప్ - అగుపడు, అవమానపడు
త్రస్ - భయపడు, వణకు
త్రిన్ - ముమ్మారు
త్రుట్ - తెగుట, చిఱుగుట
త్రై - కాపాడు, రక్షించు
త్విష్ - కాంతి, సౌందర్యము
No comments:
Post a Comment