ఏకాక్షర నిఘంటువు - 51
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
ఋ - పోవుట, లేపుట, కదలుట, పొందుట, చేరుట,
కలియుట, గాయపరచు, కొట్టి, ముట్టడించు,
ఋచ్ - పొగడుట, కప్పు, ప్రకాశించు, వేదమంత్రము,
ఋక్కు, ఋగ్వేదము, ప్రకాశము, స్తుతి, పూజ
ఋచ్ఛ్ - కఠినమగు, పోవు
ఋజ్ - పోవు, పొందుట, నిలచుట, దృఢముగానుండు,
సంపాదించు
ఏజ్ - వణకుట, కదలుట, ప్రకాశించుట
కా - మహి, దుర్గ, మాయ
దా - ఓరుపు, ఈవి
ద్రుః - చెట్టు
ద్యుః - ఆకాశము
థమ్ - శిరస్సు, పుణ్యప్రదమూ, నిర్మలమూ అయిన ఒక బీజాక్షరం,
బ్రహ్మ సాక్షాత్కారం, మోక్షం, గాయత్రీ మంత్రాన్ని జపం
చేయడం
ఝీం/ఝీమ్ - బందీదేవి బీజాక్షరం
ధః - దైవతస్వరస్థానము, ఇంద్రుడు, ధ్వని,
ధ్యానము, కుబేరుడు, ధన్వంతరి, కడవ
ధా / ధీ - బుద్ధి
ధాః - బ్రహ్మ, బృహస్పతి
No comments:
Post a Comment