Tuesday, January 3, 2017

ఏకాక్షర నిఘంటువు - 30


ఏకాక్షర నిఘంటువు - 30




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి...........


హుమ్ - ఉహా, భయము, ప్రశ్న, కోపము,
                     ఆమంత్రణము, వరాహ బీజము

హూః - విప్రుడు

హూమ్ - ప్రశ్న, సమ్మతి, కోపము,
                      భయము,  నింద,

హృత్ - గుండెకాయ, మనస్సు

హే - ఓయి, కోపము, విచారము,
            పిలుచుట, ద్వేషము మొ.

హై - ఓయి, సంబోధించుట, ఆహ్వానించుట.

హో - ఓయి, పిలుచుట

హౌ - ఓయి, పిలుచుట.

హ్యః - నిన్న

హ్రాం - సూర్యబీజము

హ్రీః - పార్వతి, శక్తి, సిగ్గు,

హ్రీం - మాయా(శక్తి)బీజము, బగళాబీజము, దేవీప్రణవం

హ్సౌం - ప్రాసాదబీజము


No comments: