ఏకాక్షర నిఘంటువు - 48
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
టంక్ - కట్టు, ముడివేయు, కప్పు, కుట్టు
టీక్ - పోవు వెడలు, టీకా, వివరణ
ఠమ్ - పిల్లనగ్రోవినాదము
డమ్ - యుద్ధము, పోగూడనితావు, పల్లకి, డమరుకమను వాద్యము,
వాద్యముఖము, జ్ఞానము
డంబ్ - విసరు, పంపు, ఆజ్ఞాపించు, చూచు
డా - వాక్కు, లజ్జ
డీ - ఎగురు, ఆకాశమున పోవు
ఢౌక్ - పోవు
తక్ష్ - చెక్కు, నఱకు, చీల్చు, ముక్కలు చేయు,
నిర్మించు, గాయపఱచు
తంక్ - సహించు, నిరాశతో బ్రతుకు
తడ్ - కొట్టు, బాదు, ఢీకొట్టు, దండరూపముగ కొట్టుట,
మ్రోగించుట, వీణాదివాద్యముల తీగెలను మీటుట.
త్రప్ - సిగ్గుపడుట
తంక్ - సహించు, నవ్వు, నిరాశతో బ్రతుకు
No comments:
Post a Comment