ఏకాక్షర నిఘంటువు - 45
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
చః - శిక్షించువాడు
చక్ష్ - చూచు, పరిశీలించు, పలుకు, చెప్పు
చంచ్ - కదలు, చలించు
చట్ - విరుగుట, వేరగుట, పడుట
చంద్ - ప్రకాశించు, సంతోషించు, ఆనందించు
చయ్ - పోవుట
చర్ - తిరుగాడు, పోవు, నడచు,
అభ్యసించు, తిను, మేయు
చర్చ్ - చదువు, అనుశీలించు, అధ్యయనముచేయు,
నిందించు, ధిక్కరించు, విచారణ చేయు
చర్వ్ - తినుట, నమలుట, కొరుకుట,
పీల్చుట, రుచిచూచుట
చల్ - కదలు, వడకు, అదరు, చెదరు,
ఊగిలసలాడు, నిలకడలేకుండుట, భ్రమించు
చష్ - తినుట, చంపుట, కొట్టుట, గాయపరచు
చా - కాంతి, నెత్తురు, స్వచ్ఛము
చిత్ - తెలివి
చేత్ - అయితే, అట్లాయెనా, ఎలాగైతే అని అనడం
No comments:
Post a Comment