ఏకాక్షర నిఘంటువు - 31
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
అ - లేమి, కొంచెము
అత్ - నిరంతర గమనము
అర్హ్ - పూజించుట
అయ్ - వెళ్ళుట
ఆః - లక్ష్మి, బ్రహ్మ, వాక్కు, హద్దు, పీడ,
ఉత్ - ప్రకాశము, విభాగము, బలాధిక్యము, స్వస్థతలేకుండుట,
సామర్థ్యము, ప్రధానము, కట్టుట, అభిప్రాయము,
మోక్షము, లాభము, మొదట చేయదగిన విధి
ఏధ్ - వృద్ధినొందుట
కృప్ - సమర్థుడగుట
కమ్ - కోరుట
కృష్ - దున్నుట
తు - పాదపూరణము, విశేషము,
ఏకక్రియాన్వయము, నిశ్చయము
దాన్ - ఇచ్చుట
No comments:
Post a Comment