ఏకాక్షర నిఘంటువు - 28
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
సిధ్ - పోవుట
స్నిహ్ - ప్రేమించుట, స్నేహముచేయుట
సు - పూజ, శ్రేష్ఠము, మంచి
స్ను - కొండ, నెత్తము
స్తు - పొగడుట
సూ - ప్రేరణ, ప్రసవము.
సూచ్ - చీల్చు, చూపు, సూచించు.
సూద్ - గాయచఱచుట, చంపుట
సే - సేవనము, సేవకుడు
సేవ్ - సేవించుట.
సో - పార్వతి
స్త్రీ - వనిత, బొమ్మ, చెముడు
స్థ - స్తలము
స్పంద్ - కదలుట, అదరుట
స్పర్ధ్ - పోటీపడు
స్పృశ్ - తాకుట, గ్రహించుట
No comments:
Post a Comment