ఏకాక్షర నిఘంటువు - 35
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి...........
ఈక్ష్ - చూచుట, ఆలోచించుట
ఈట్ - ఈశ్వరుడు
ఈడ్ - స్తోత్రము చేయుట
ఈర్ష్య్ - సహించలేకలేక పోవిట, ఈర్ష్యపడుట
ఈశ్ - పాలించు, అధికారముచేయు,
సమర్థుడగు, సంపాదించుకొను
ఈహ్ - తలంచు, కోరు, పొందు, లక్ష్యముచేయు
ఉ - శివుడు, సంబోధనము, కోపము, తపము,
ప్రశ్నము, విహరించుట, దయ, శబ్దపూరణ,
పాదపూరణ.
ఉః - క్షత్రియుడు,
ఉక్ష్ - తడపు, చల్లు, పంపు
ఉచ్ - ప్రోవుచేయు, ఇష్టపడు, తగియుండు, అలవాటుపడు
ఉజ్ఝ్ - విడిచిపెట్టు, తప్పించుకొను
ఉంఛ్ - ఏరు, ప్రోగుచేయు
No comments:
Post a Comment