ఏకాక్షర నిఘంటువు - 53
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
దో - కోయు, నరకు, చీల్చు
దోస్ - ముంజేయి, భుజము
పౄ - పోషించుట, నింపుట
బ్రూ - మాట్లాడుట
భృ - పోషించుట
మా - కొలుచుట, ధ్వనించుట,
చంద్రుడు, శోభ, మేథ
ముహ్ - మోహముచెందుట
మిద్ - కరుగుట
వేం - పాపాలు
వ్య - ఇంద్రియాలు
మై - శరీరము
స్మృ - స్మరించుట
హృ - తీసికొనిపోవుట, దొంగిలించుట,
నాశముచేయుట
No comments:
Post a Comment