ఏకాక్షర నిఘంటువు - 57
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
ని - నిశ్చయము, నిషేధము, సంశయము, సామీప్యము
నిట్ - రాత్రి
నింద్ - నిందించు, తిట్టు, తప్పులు వెదకు
నీ - తీసుకొని పోవుట, తెచ్చుట, చేర్చుట
ను - ప్రశ్న, వికల్పము, ఈవిధంగా ఆవిధంగా అని ఊహించడం
(ఈ రెండింటిలో ఒకవిధము), ప్రతిమాయ తెలుసుకొనగోరుట,
పాదపూర్తి, దుఃఖము, కొంచెము
నుః - బాణము, ఓడ, కాలము, స్తుతి
నుద్ - ప్రేరణచేయు, ప్రోత్సహించు, తొలగించు
నృ - మనుష్యుడు
నృత్ - నాట్యము చేయుట, ఆడుట
నో - లేదు, కాదు
న్యంచ్ - క్రిందికి వంగిన, కుఱుచని
No comments:
Post a Comment