Wednesday, November 9, 2016

ఖరము నెక్కి నతడు ఖ్యాతి నొందె


ఖరము నెక్కి నతడు ఖ్యాతి నొందెసాహితీమిత్రులారా!


సమస్య -
ఖరము నెక్కి నతడు ఖ్యాతి నొందె


గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహశర్మ గారి పూరణ-

ఒక మహ స్సముత్సకోన్నతి సందంగ
భారతీయ తత్వ భారతార్థి
ఒకడు నొక్కి మను మహోన్నత హిమవచ్చి
ఖరము నెక్కి నతడు ఖ్యాతి నొందె


ఖరము - గాడిద నెక్కినవాడు గాదు ఖ్యాతి పొందినది.
మహోన్నత హివత్ శిఖరము నెక్కినవాడు అని
పూరించడంతో కవి తన ప్రజ్ఞను చూపించాడు.ఆసక్తిగల వారు మరోరకంగా పూరించి పంపగలరు.

పంపేవిధానం-
మీరు కామెంట్ అనే చోటినుండి పంపాలి.
లేఖిని ద్వారా టైపు చేసి అందులోనుండి 
కాపీ చేసి కామెంట్ నందు పేస్ట చేసి పంపవచ్చు.

No comments: