గోమూత్రికా బంధము
సాహితీమిత్రులారా!
కిరాతార్జునీయమ్ లోని
ఈ శ్లోకం చూడండి -
ఇది గోమూత్రికా బంధమునకు
సంబంధించినది-
నాసురోऽయం న వా నాగో
ధరసంస్థో న రాక్షసః
నా సుఖోऽయం నవాభోగో
ధరణిస్థో హి రాజసః
ఈ తపస్వి దానవుడో, నాగరోజో, రాక్షసుడోకాడు.
జయించ వీలయ్యో ఉత్సాహపురుషుడు. రజోగుణ
యుక్తుడైన మానవమాత్రుడు- అని భావం.
నా రో న నా ధ సం న క్ష
↘ ↗ ↘ ↗ ↘ ↗ ↘ ↗↘ ↗↘ ↗ ↘ ↘
సు యం వా గో ర స్థో రా సః
↗ ↘ ↗ ↘ ↗ ↘ ↗ ↘↗ ↘ ↗ ↘ ↗ ↘ ↗
నా ఖో న భో ధ ణి హి జ
No comments:
Post a Comment