గ్రంథనామ కర్ణికా మాలికాబంధము
సాహితీమిత్రులారా!
క్రీ.శ. 1871-1917 మధ్యకాలంలో
నివసించిన మహాకవి
శ్రీమ దల్కూరు గొల్లాపిన్ని
మల్లికార్జున శాస్త్రిగారు
రచించిన వాసుదేవానందః
అనే అలంకార(సంస్కృత) గ్రంథంలో
29 రకాల బంధాలున్నాయి.
వాటినుండి ఒకటి-
గ్రంథనామ కర్ణికా మాలికా బన్ధః-
శ్రీరమావాసం వాసవాప్తం
శ్రీభాసురం సురసున్దరం
వందేతం దేవదేవంశ్రీ
సేవాభావాభి వాసితం
శ్రీనందనందనం తీర్ధ
పాదఃసదఃప్రదసదా సం
బంధ ఏషగ్ర థితః
జనార్దనేన
బంధంలో ఆరు పుష్పాలున్నాయి
ఆరు పుష్పాల కర్ణికలలో ఒక్కొక
అక్షరం చొప్పున గ్రంథనామం
కూర్చారు చూడండి.
ఎడమవైపు క్రిందినుండి చదవాలి చదవండి
No comments:
Post a Comment