పంజర బంధము
సాహితీమిత్రులారా!
రాప్తాటి ఓబిరెడ్డిగారి
శ్రీనివాస చిత్రకావ్యంలోని
ఈ పంజరబంధం చూడండి-
సురుచిరవర తను వరదా
పరమాత్మా మిత్రభాస భవ్యాకారా
ఖర దైత్యహరణ సర్వా
మర సేవ్య సుశక్తి నోము స్మరణమొనర్తున్
పంజర బంధము-
మొదటి వరుస, మూడవ వరుస, ఐదవ వరుస
దిగువనుండి ప్రారంభించాలి 2,4 వరుసలు
పైనుండి ప్రారంభించాలి. మూడవ వరుసలో పైవైపున
ఒక అక్షరం ఎక్కువగా వ్రాసుకోవాలి
ర
వ దా హ ణ ర్తున్
సు ప త్య స న
త ర దై ర్వా మొ
ర మా ర మ ణ
వ త్మా ఖ ర ర
ర మి రా సే స్మ
చి త్ర కా వ్య ము
రు భా వ్యా సు నో
సు స భ శ క్తి
దీనిలో అడ్డముగా నాలుగవ వరుసలో
రమారమణ అని ఏడవ వసుసలో
చిత్రకావ్యము అని కూర్చడం జరిగింది.
రమారమణ అని ఏడవ వసుసలో
చిత్రకావ్యము అని కూర్చడం జరిగింది.
No comments:
Post a Comment