Saturday, May 13, 2017

పుష్పగుచ్ఛ బంధము


పుష్పగుచ్ఛ బంధము




సాహితీమిత్రులారా!

కాణాదం పెద్దన సోమయాజి కృత
ముకుంద విలాసములోని
పుష్పగుచ్ఛ బంధాన్ని చూడండి-

పంచచామర వృత్తము-
నరాదరా సురావనా సనాతనా ఘనాకృతీ
పరావరా కరాహృతా భపాదపా కృపామతీ
ధరామరాత్మ రాజితా సదాప్రదా చిదాధృతీ
స్మరాభిరామ రాధికాసమాగమా రమాపతీ
                                                            (ముకుంద విలాసము - 1- 295)

ఈ బంధములో ప్రతిపాదము ప్రారంభమున
సంఖ్య చూపడం జరిగింది దానిప్రకారం చదివిన
పద్యం పూర్తవుతుంది. పద్యాన్ని గమనిస్తూ బంధాన్ని
చదివిన విషయము అవగతమవుతుంది చదవండి-


No comments: