గరుడగతిచక్రబంధము
సాహితీమిత్రులారా!
గరుడపక్షి నడకవలె ఉన్న ఈబంధమును
గరుడగతిచక్రబంధము అని అందురు.
దీనికి ఉదాహరణగా లక్ష్మీసహస్రములోని
ఈ పద్యం చూడండి-
విద్యున్మాలావృత్తము-
మాతా యీవే భూజాతా సీ
తా తాయీ భూతాజాసీమా
మాతాపా తాపా యీవే ప్ర
స్ఫీతాగ్య్రానంతార్ధశ్రీమా
చిత్రములోని అంకెలను అనుసరించి
గడులందలి అక్షరములు పునరుక్తముగా
చదువుకొనవలెను.
బంధాన్ని గమనించండి-
No comments:
Post a Comment