Friday, December 2, 2016

పందే నాకిష్టమనుచు బాపడు పలికెన్


పందే నాకిష్టమనుచు బాపడు పలికెన్




సాహితీమిత్రులారా!


సమస్య-
పందే నాకిష్టమనుచు బాపడు పలికెన్

ఒక పూర్వకవి పూరణ-

పొందూర నొక్క విప్రుని
విందుకు రా బిలిచి, నీకు వేడుక తోడన్
ఇందెదు నిష్టమన, పప్
పందే నాకిష్టమనుచు బాపడు పలికెన్

పందే అనే దాన్ని పప్పందే - పప్ పందే గా మార్చటంతో
అర్థవంతంగా మారింది కదా!


మీరును మనోహరంగా పూరించి పంపగలరు.

No comments: