Wednesday, December 7, 2016

ఏకాక్షర నిఘంటువు - 3


ఏకాక్షర నిఘంటువు - 3



సాహితీమిత్రులారా!



నిన్నటి తరువాయి..........


-  తేజస్సు, రాత్రి, ఉదకము, విష్ణువు, ఆకాశము,      
         మణిమధ్యభాగము, సన్నిధి, ఏవార్థకము,
         సూర్యోదయకాలమునకు, పదకొండవ సంఖ్యకు,
         (దుఖ:భావనము, కోపము, ప్రత్యక్షము, సమీపము)


-  విష్ణువు

ఏమ్ - సర్వవశ్యకర శుద్ధ తత్త్వబీజము.

-  హస్తము, దిక్కు, పర్వతశిఖరము, చర్మము,
          విష్ణువు, శివుడు, స్మరణము, ఆహ్వానము,
          నియంత్రణము,

ఐమ్ -  వాగ్బీజము, పురుషవశ్యకరము,
                 శుద్ధ సాత్వికమునగు బీజాక్షరము.


- కమలము, గోడ, ఉదకము, కుబేరుడు, చంద్రుడు,
          మేఘము, యోని, బృహస్పతి, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు,
          సందేహము, స్మరణము, మొల, పిలుచుట(సంబోధనము,
         ఆహ్వానము)

ఓ:  -  బ్రహ్మ

ఓమ్ -   ప్రణవ బీజము, సమస్తవాఙ్మయరూపము,
                  నిత్య శుద్ధమునగు బీజము, ఈశ్వరుడు, స్వీకారము.


ఓం -  పరమాత్మ, ఆరంభము, మంగళము


ఔ  -  కుమారస్వామి, స్వచ్ఛమైన మేనికి పేరు, చంద్రకళ,
           సిద్ధులవిమానము, అనంతుడనే సర్పము,సంబోధనము,
           ఆహ్వానము, విరోధము, నిశ్చయము.


ఔ:  - శబ్దము, అనంతుడు, భూమి.

ఔమ్ -  సర్వవాఙ్మయప్రదము, వశ్యకరమునకు ఒక బీజాక్షరము.


అం -  వక్రవాక్యము, అతిదీర్ఘము, ఆజ్ఞ, దోసిలి,
               సప్తస్వర కాలపరిణామము, పరమాత్మ,
               కారణము, కక్ష్య, అంతపురము, గౌరవము.


అ: -  సిగ, సిద్ధమంత్రము, సూర్యరథాశ్వము, నిర్బంధము,
             చక్రము, చంద్రబింబము, కోడితల, బ్రహ్మ, విష్ణువు,
             మహేశ్వరుడు.


No comments: