ఏకాక్షర నిఘంటువు - 60
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి......
బమ్ - కలహము, గర్వము
బంధ్ - కట్టు, చెఱబట్టు, సంకెలవేయు
బింద్ - చీల్చు, విభజించు
బుధ్ - ఎరుగుట, గమనించుట, ఆలోచించుట,
మేల్కొనుట, తెలివినొందుట
బృంహ్ - పెరుగుట, వృద్ధినొందుట, గర్జించుట
బ్రూ - చెప్పుట
రా - ఇచ్చుట
శీ - నిద్రించుట
హా - వెళ్ళుట
శో - తగ్గుట, కృశించుట
వ్యధ్ - కొట్టుట
హృష్ - హర్షించుట
సూ - స్రవించుట
******************************************************
ఇది 60వ రోజు ఏకాక్షర నిఘంటువు మొదలు పెట్టి.
ఇక్కడితో దీన్ని నిలిపి మిగిలినవి మరోమారు మీముందుంచగలను
దీనిని కూర్చుటకు నాకు ఉపయుక్తమైన నిఘంటువులు-
1. అమరకోశము
2. త్రికాండశేషము
3. మేదినీ కోశము
4. విశ్వకోశము
5. ధనంజయ నిఘంటువు
6. హారావళి
7. నానార్థరత్నమాల
8. శబ్దకల్పద్రుమమ్
9. పారమార్థిక పదకోశం
10. విద్యార్థి కల్పతరువు
11. సంస్కృతాంధ్ర నిఘంటువు- వెత్సా వెంకటశేషయ్య
12. సంస్కృతాంధ్ర నిఘంటువు - చెలమచెర్ల వేంకట శేషాచార్యులు
13. సంస్కృత వ్యాకరణమ్ - శ్రీకృష్ణానంద మఠం
14. Prin. V.S.Apte's The Practical Sanskrit - English - Dictionary (3 parts)
******************************************************
No comments:
Post a Comment