Friday, July 22, 2016

ఎవరిలోకం వారిదే!


ఎవరిలోకం వారిదే!


సాహితీమిత్రులారా!

ఒకడు తన గాడిదను కంబళిని పోగొట్టుకొని అడవిలో వెతుకుతున్నాడు.
ఆ వనంలో ఒక వనచరుడు తన నగ్నమైన ప్రియురాని అంగము చూస్తూ
ఆనందం ప్రటిస్తున్నాడు.
ప్రియురాలు - వనచరుడు- గాడిద పోయినవాడు -
వీరి మధ్య సంభాణ ఈ శ్లోకం చూడండి.

కింకిం పశ్యసి? - తే యోనౌ త్రైలోక్యమిహ తిష్ఠతి!
పశ్యపశ్య విశాలాక్ష! గర్దభం మమ కంబళమ్


ప్రియురాలు - కింకిం పశ్యసి?
                     ఏమిటి పరిశీలనగా చూచుచున్నావు?
ప్రియుడు -     తే యోనౌ త్రైలోక్యమిహ తిష్ఠతి!
                    నీ యోనిలో ముల్లోకములూ కనిపిస్తున్నాయి.
గాడిదపోయినవాడు - పశ్య పశ్య విశాలాక్ష! గర్దభం మమ కంబళమ్
                                ఓ విశాలనేత్రుడా! చూడుచూడు......
                                నా గాడిద, కంబళి ఉన్నాయేమో చూడు.

2 comments:

Zilebi said...



సంస్కృతం లో కాబట్టి భేషుగ్గా ఉంది !

తెలుగు లో చెబ్తే వామ్మో ! ఇంకేమన్నా ఉందా !

చమడాలు విదిల్చేసి ఉండే వాళ్ళు :)

జిలేబి

Zilebi said...



ఒక పరి కోక పరి కొయ్యార మై !

కౌలీనమ్మున మేలగు
ఆ లోకాలన్నికంటి నానందముగా !
మాలీ ! శశోర్ణ కరభము
నాలోకంబున గనంగ నాకెరిగింపూ !

జిలేబి