పాపరాజుకు సంగమప్రాప్తిరస్తు!
సాహితీమిత్రులారా!
ఇది కంకంటి పాపరాజు(ఉత్తర రామాయణకర్త) పద్యంగా ప్రసిద్ధం.
పాపరాజుకు వేశ్య కు మధ్య జరిగిన సంభాషణ
ఈ పద్యం చూడండి.
పాపరాజు -
ఒంటిమిట్టను కాపురంబున్నయట్టి
సిద్ధసానికి సంకల్ప సిద్ధిరస్తు
వేశ్య -
చెలగి నామీద పద్యంబు చెప్పినట్టి
పాపరాజుకు సంగమప్రాప్తిరస్తు
1 comment:
సూత్ర జిలేబికి మేలగు
చాత్రము దొరుకు నిలలోన చక్కగ సుమ్మీ !
చిత్ర కవితా ప్రపంచపు
పత్ర కవికి మేలు పద్య ప్రాప్తియు గలుగున్ !
జిలేబి
Post a Comment