దీని భావమేమి చెప్పండి?
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం విప్పగలరేమో చూడండి-
మగడు క్రిందనుండు మగువతా పైకెక్కు
భోరుకలిగిలరుగు ముద్దరాలు
కారువస్తువులను ఘనులారగింతురు
దీని భావమేమి తిరుమలేశ
మగడు క్రిందుంటాడట
మగువ పైకెక్కుతుందట
బోరుకలిగి వెళుతుందట
ముద్దరాలు
కారు వస్తువులను
గొప్పవారు ఆరగిస్తారట
దీని భావమేమో తెలుపమంటున్నాడు కవి.
సమాధానం - తిరుగలి
No comments:
Post a Comment