దీని భావమేమి తిరుమలేశ?
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం విచ్చండి-
ఆకసముననుండు నదిపక్షియునుగాదు
తోకగలిగియుండు మేకగాదు
త్రాడుగలిగియుండు తలప యెద్దుగాదు
దీని భావమేమి తిరుమలేశ
విప్పండి-
ఆకాశంలో ఉంటుందాకాని పక్షికాదట
తోకుంటుంది కాని మేకకాదట
త్రాడుంటుందటకాని ఎద్దుకాదు -
ఇదేమిటో చెప్పమంటున్నారు కవిగారు
సమాధానం - గాలిపటం(గాలిపడగ)
No comments:
Post a Comment