దేహమే కుంటి కూనమా: (పేరడీ)
దేహమే కుంటి కూనమా: (పేరడీ)
సాహితీమిత్రులారా!
పాండవగీతలలోని ఈ శ్లోకం చూడండి.
భోజనం మిత్రసంకీర్ణం
బంధుసంకీర్ణమందిరమ్
శయనం సుతసంకీర్ణం
దేహి మే మధుసూధన:
దీనికి అజ్ఞాతకవి పేరడీ -
భోజనం ఈగ సంకీర్ణం
దోమ సంకీర్ణమందిరమ్
శయనం నల్లి సంకీర్ణం
దేహి మే కుంటికూనమా:
No comments:
Post a Comment